స్థలం కొనే ముందు ఈ మోసం తెలుసుకోండి!
(ఫేక్ డాక్యుమెంట్స్తో మోసపోకండి!)
చిన్న పొరపాటు → పెద్ద ఆర్థిక నష్టం
ఒక స్థలం చూడటానికి బాగుంది కాబట్టి అది సేఫ్ అని అనుకోవద్దు.
ఫేక్/తప్పు డాక్యుమెంట్స్, Ownership సమస్యలు, ECలో సమస్యలు, తప్పు Survey/Plot Numbers, Boundary Issues లేదా అనుమతి లేని Layout వంటి విషయాలు ముందే గుర్తించకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు.
Documents, Ownership, EC, Survey Number, Boundaries, Layout Approval, Legal Verification వంటి ముఖ్యమైన విషయాలు ముందే ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
తప్పు Documents
❌ Ownership సమస్య
❌ EC సమస్యలు
❌ Survey/Plot Number సమస్య
❌ Boundary Dispute
❌ Layout Approval సమస్య
❌ Legal Issues
కొనేముందే ఏం చెక్ చేయాలో తెలుసుకోండి.
Documents Verification
✅ Ownership & Title Check
✅ EC Verification
✅ Survey & Plot Number
✅ Boundaries & Measurements
✅ Layout Approval
✅ Legal Verification
✅ Registration Process
✅ Red Flags & Precautions
1
ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ చెక్లిస్ట్, యజమాన్యం వెరిఫికేషన్, ఈసీ (EC) & ఎన్కంబరెన్స్ చెక్, సర్వే & బౌండరీ వెరిఫికేషన్, మరియు లేఅవుట్ అప్రూవల్ చెక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
2
రోడ్ & యాక్సిస్ చెక్, భవిష్యత్ రోడ్ వెడల్పు, గవ్మెంట్ రిజర్వేషన్, ఎన్క్రోచ్మెంట్ చెక్, లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ మరియు 50+ రెరా (RERA) ముఖ్యమైన చెక్లిస్ట్ వివరాలు.
3
డెబ్బా నష్టం తప్పుతుంది, భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకుండా కాపాడుతుంది, సురక్షితమైన స్థలం ఎంపికలో మీకు ధైర్యం ఇస్తుంది. ఒక్క తప్పు = లక్షల నష్టం కాబట్టి కొనేముందు చదవండి!
Are you ready to make a safe and profitable land purchase? Avoid legal troubles and financial loss with our complete guide and checklist. It all begins with a single step - and that step is now.

Prevents Financial Loss & Costly Mistakes
Protects Against Future Legal Issues
Empowers Secure Land Selection & Confidencence
